3 Jun 2016

ప్రభాస్‌కు ఫ్రీగా రేంజ్ రోవర్..! ఇచ్చింది ఎవరొ తెలుసా....??






















‘బాహబలి’ కోసం ప్రభాస్ వెచ్చించిన సమయానికి తగ్గ ప్రతిఫలం లభించిందనే చెప్పాలి. ఈ చిత్రం సంచలన విజయం సాధించడం ఓ ఎత్తు అయితే... ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకోవడం మరో ఎత్తు.


బాహబలి చిత్రంతో పెరిగిన తన స్థాయికి తగ్గట్టుగా ప్రభాస్ రేంజ్ రోవర్ 'ఎస్.వి. ఆటోబయోగ్రఫీ' ఎడిషన్ కార్‌ను బుక్ చేశాడు. అయితే గత యేడాది జూన్ లో దీనిని డెలివరీ చేయాల్సి ఉన్నా. ఆ సంస్థ అనివార్య కారణాల వల్ల ఇప్పటి వరకూ ఇవ్వలేకపోయిందట.

దాంతో అప్పటి వరకూ మరో రేంజ్ రోవర్‌ను ఉచితంగా వాడుకోమని ప్రభాస్‌కు ఇచ్చిందట. రేంజ్ రోవర్ కంపెనీ పెట్టుకున్న ఈ నియమం ఏదో బాగుందే అనుకుంటున్నారు సినీ జనం..!








No comments:

Post a Comment